Sunday, 26 July 2026 09:58:52 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బంధువులు అవమానించారని ఉరి వేసుకుని ఆత్మహత్య...

Date : 07 July 2023 02:37 AM Views : 545

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలంలోనిబురుగడ్డ గ్రామానికి చెందిన తురక మట్టయ్యకు ముగ్గురు కుమారులు,2019 లో చిన్న కుమారుడు తూరక గోపాల్ కృష్ణ వయసు 32 సం.రాలు అను అతనికి జగ్గయ్యపేట కు చెందిన భవానీ తో వివాహం జరిగింది.కానీ పిల్లలు కలగలేదు.తేదీ 29.6.23 రోజున భవానీ భర్తతో గొడవపడి, అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.మరుసటి రోజు మృతుడు గోపాల్ కృష్ణ తన భార్యను తీసుకొని రావడానికి వెళ్లగా అక్కడ భవానీ మేన మామ దేశగని వెంకటేష్, అతని తల్లి అప్పమ్మ మృతుని తిట్టి అవమానించారు అని అట్టి విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హుజూర్ నగర్ పట్టణ శివారులోని పోతిరెని కుంట కట్టపై వేప చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయి నాడని మృతుని తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :