సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ మండలం పాత పాల్వంచ చర్చి లైన్ రామనంద తీర్థ కాలనీలో అన్నదమ్ముల భూమి తగాదాల్లో పేరు మల్ల రమేష్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు కుటుంబ సభ్యులు హుటాహుటిన కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చారు, పరిస్థితి విషమంగా ఉంది, ట్రీట్మెంట్ చేస్తున్న డ్యూటీ డాక్టర్స్ 24 గంటల అబ్జర్వేషన్ లో ఉంచాలన్నారు.
-----------------------
Admin