సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్, జడ్పిటిసి జగన్ నాయక్ , సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ,ఎంఈఓ ఛత్రు నాయక్ చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నోట్ బుక్స్ లను మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎంపీడీవో జానకి రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin