Monday, 27 July 2026 06:12:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం లో డబుల్ బెడ్ రూమ్ పేరుతో పైసా వసూల్...

Date : 03 March 2023 10:59 PM Views : 766

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీ లోని ఒక వార్డు కౌన్సిలర్ భర్త డబల్ బెడ్ రూమ్ పేరుతో లక్ష రూపాయలు వసూలు చేసినట్టు ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. డబల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి తీరా..? ఎక్కువ డబ్బు ఇవ్వడంతో ప్లేట్ పిరాయించేసాడు..! బాధితురాలు కౌన్సిలర్ భర్తతో మాట్లాడిన వాయిస్ రికార్డ్ లీక్ అవడంతో విషయం బయటకు వచ్చింది. ఇల్లు పక్కాగా ఇప్పిస్తానని లక్ష రూపాయలు సిద్ధం చేసుకోవాలని అన్నట్టు సమాచారం. ఇంతలో వేరే వారు ఎక్కువ డబ్బు ఇస్తాము అనీ అనడంతో ఇల్లు వారికి కేటాయించినట్టుగా వాయిస్ రికార్డులో తెలుస్తుంది. ఆ లబ్ధిదారులు బంగారం కుదబట్టి ఇల్లు వస్తుందని ఆశతో వేచి చూస్తుండగా పేరు మారిపోవడంతో ఆశ్చర్యపోయారు. తాను కిరోసిన్ పోసుకొని చనిపోతానని దానికి అధికార పార్టీ నాయకులే కారణమని పేరు రాసి చనిపోతానని వాపోయింది. అన్ని వార్డుల్లో డబుల్ బెడ్ రూమ్ అవకతవకలు జరిగాయి... ఈ ఒక్క వాడే కాదు అన్ని వార్డులో ప్రజా ప్రతినిధులు వారి సన్నిహితులకు వారికి నచ్చిన వాళ్ళకి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించుకున్నారని స్థానికులు వాపోతున్నారు.... డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయింపు అంతా ఒక బూటకం అని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. కేటాయింపు జాబితా అంతా మళ్లీ రీసర్వే చేయించాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ నీ కోరుకుంటున్నారు. అలాగే డబ్బులు వసూలు చేసిన కౌన్సిలర్ భర్తను శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :