సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ మండలం లోని యార్రవరం లో వెలసిన బాల ఉగ్ర నరసింహ దివ్యక్షేత్రం లో హైద్రాబాద్ కు చెందిన సునీల్ వర్మ తమ కుటుంబా సభ్యులతో బాల నరసింహా స్వామిని దర్శించుకునేందుకు వచ్చి రెండు అమెరికా డాలర్ లు స్వామి వారి ఆలయం లో సమర్పించారు...
-----------------------
Admin