Monday, 27 July 2026 05:04:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టిఆర్పి పార్టీలో తరుణ్ ఆధ్వర్యంలో యువకుల చేరికలు

Date : 09 November 2025 04:18 PM Views : 306

సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సర్కార్ న్యూస్ కాటారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అనంతరం యువకులు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆయనతోనే ఈ రాష్ట్రం పురోగతి సాధిస్తుందని మాకు విశ్వాసం ఉంది కనుక టిఆర్పి పార్టీలో చేరడం జరిగింది తీన్మార్ మల్లన్న గారు విద్య వైద్యం సత్వర న్యాయం భూమిలేని పేద రైతులకు రెండు ఎకరాల భూమి ఇలాంటి అంశాలతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలుసుకొని ప్రభుత్వాన్ని 2028లో ఏర్పాటు చేస్తామని దానికి మా వంతుగా శక్తివంతెన లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ పార్టీలో చేరిన యువకుల అందరికీ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడాలని సమస్య ఎక్కడున్నా మన పార్టీ కార్యకర్తలు ముందుండాలని అందరిని కలుపుకొని పోతూ క్షేత్రస్థాయిలో వాటిని బలోపేతం చేస్తూ నిజాయితీగా పని చేయాలని రాబోవు రోజుల్లో టీఆర్పీ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తూ రాజకీయ అవకాశాలు లభిస్తాయని కష్టపడి పని చేయాలని తల్లి పటేల్ కోరారు ఈ కార్యక్రమంలో బొడ్డు తరుణ్ తో పాటు కాటారం కార్యకర్తలు మరియు జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్ గండు కరుణాకర్ సామల చంద్రశేఖర్ బండి సునీల్ ఎండి సలీం పాషా పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :