సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక లో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సామాన్యులు గ్యాస్ కొనలేక కట్టెల పోయి పోయిపై వంటపెట్టి నల్ల రిబ్బన్లు పెట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరావు లడ్డ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రధాని అయినప్పటి నుండి ఇప్పటివరకు గ్యాస్ ధర విపరీతంగా పెంచి పేద సామాన్యులకు మోయలేని భారం వేశారు మోడీ పరిపాలనలో పేదల సంఖ్య మరింత పెరిగిపోయిందని అలాగే పెద్దలకు ఆదానిఅద్వానీ లాంటి వాళ్లకు మేలు చేస్తున్నారని అన్నారు పెద్దపెద్ద ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి మొత్తం ప్రైవేటుపరం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యక్తలు పాల్గొన్నారు ....
-----------------------
Admin