సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : విధి నిర్వహణ లో మద్యం సేవించి వరంగల్ లోని రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్ ను నడుపుతున్న మాదిగ సామాజివర్గానికి చెందిన నండ్రు మరియమ్మ మరియు అతని కుమారుడు శేఖర్ పైన చేయి చేసుకొని అసభ్యంగా ప్రవర్తించి కులం పేరుతో దూషించిన మీల్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్ ను వరంగల్ సీపీ (CP) సస్పెండ్ చేశారు...
-----------------------
Reporter