సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : చందానగర్ పాపిరెడ్డి కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలను చంపి, భర్త ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన. కుటుంబకలహాలే ఇందుకు కారణమని పోలీసులు అనుమానం, శుక్రవారం రాత్రి నిద్రలో ఉండగా టైలరింగ్ కత్తెరతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
-----------------------
Admin