సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా పోలీసులు డిసెంబర్ 31 సందర్భంగా మంగళవారం బుధవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 110 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు 66 వేకిల్స్ సెజ్ చేయడం జరిగిందాని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు... ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి డివిజన్లో 60 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎల్లారెడ్డి డివిజన్లో 28 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బాన్సువాడ సబ్ డివిజన్లో 22 కేసులు నమోదు కాగా కామారెడ్డి జిల్లా జోన్లో 22 డన్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 66 వెహికల్స్ సీజ్ చేయడం జరిగిందన్నారు ఇకపై ఎవరు మద్యం తాగి వాహనాలు నడపరాదని రహదారి భద్రత నీయమ్మ నిబంధనాల ను పాటించి ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు మరణాలు తగ్గే విధంగా పోలీసు శాఖ వారు తీసుకున్న చర్యలు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఆమె ప్రజలను కోరారు
-----------------------
Admin