సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : వెలిజర్ల గ్రామంలో నుతన కాంగ్రెస్ గ్రామ కమిటీ.... ప్రజాపోరుకు పల్లెలన్నీ కదలాలి అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఫరూక్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ దర్శన్ ఆధ్వర్యంలో వెలిజెర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, గ్రామ మాజీ ఎంపీటీసీ నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెలిజర్లలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షుడు వాడ్యాల శ్రీనివాస్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మట్ట వెంకటేష్, ఉపాధ్యక్షులు. సాకలి కృష్ణ వట్టల మహేష్ హరిచంద్ర ఈరమోని శివ, ప్రధాన కార్యదర్శి. పాతలావత్ రమేష్, సహాయ కార్యదర్శిలు బాల్ నర్సింహా, కందురి ముకుంద గౌడ్, అనిమి చిన్న శివరాజు గౌడ్, తుప్పరి వెంకటేష్ కోశాధికరి పెద్ద వెంకటయ్య, సహాయ కోశాధికారులు జన్మల యాదయ్య , డోదలనవీన్, కమిటీ మెంబర్స్ తుప్పరి శేఖర్, దామర్ల యాదయ్య, దొడల శ్రీనివాస్ యాదవ్, అన్వర్, డిప్యూటీ సర్పంచ్ రామోనిరాజు, వార్డుమెంబర్ కటికల తిరుపతయ్య, దిర్శనం వెంకటేష్, దిరిసినం పెంటయ్య, వడ్డు మెంబర్ జాంగారి జంగయ్య, వడ్డు మెంబర్ దిరిసినం లావణ్య, వెంకటేష్ బాబు, నాయక్, సాకలి రమేష్, సాలె ప్రదీప్, రఘు, వాల్యా నాయక్, వెంకటయ్య, మట్ట సురేష్, బొల్లాకాడి నరసింహ, బండి జగయ్య, సకలి రమేష్, సకలి ఆంజనేయులు, సకలి చెన్నయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. రాబోయే రోజులు అత్యంత కీలకమైనవని ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసీ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
-----------------------
Admin