సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం, మనసున్న మహారాజు తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు,ఏటుజెడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జుబేరు పాషా ములుగు మండలంలోని వాగనూతి హనుమాన్ టెంపుల్ కి 31,000 వేలు కానుకగా ఇచ్చి తన భక్తిని చాటుకున్నాడు. ఈ సందర్భంగా జుబేరు పాషా మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రజలందరికీ ఒక్కడే దేవుడని, వివిధ మతాలవారు వివిధ దేవుళ్ళను కొలుస్తారని,సబ్కా మాలిక్ ఏక్ అని అన్నారు... ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేష్ యాదవ్, గ్రామస్థలు పాల్గొన్నారు...
-----------------------
Admin