సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : కొండమల్లె పల్లి మండలం లోనీ మల్లెల గట్టు శ్రీ వెంకటేశ్వర టెంపుల్ నందు ఘనంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణం జరిగినది ఈ కళ్యాణ మంటపం లో అబ్బాయి తరుపున శ్రీ కుంభం మనోహర్ రెడ్డి సునీత దంపతులు అమ్మాయి తరుపున శ్రీ రమావత్ నగేష్ లలిత దంపతులు స్వామి వారి కి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
-----------------------
Admin