Sunday, 26 July 2026 10:40:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జహీరాబాద్‌లో మహిళపై గ్యాంగ్ రేప్...

Date : 26 September 2022 12:21 AM Views : 493

సర్కార్ టీవీ న్యూస్ / సంగారెడ్డి జిల్లా : జహీరాబాద్ శివారులోని డిడిగి అనే పేరు గల గ్రామంలోని నిర్మానుష్య అటవీ ప్రాంతంలో ఈ ఘటనను స్థానికులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. పెళ్లైన ఓ మహిళపై గ్యాంగ్ రేపు జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల వివాహితను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో జహీరాబాద్ కు తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సరిగ్గా జహీరాబాద్ శివారులోని డిడిగి అనే పేరు గల గ్రామంలోని నిర్మానుష్య అటవీ ప్రాంతంలో ఈ ఘటనను స్థానికులు గుర్తించారు. బాధిత మహిళను సికింద్రాబాద్‌ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆటో ఎక్కిన ఆమెకు మత్తుమందు ఇచ్చి అక్కడికి తీసుకొచ్చారా? లేక మాయమాటలు చెప్పి తీసుకొచ్చారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం (సెప్టెంబరు 23) రాత్రి కూకట్‌పల్లి నుంచి బాధిత వివాహితను తీసుకొచ్చి జహీరాబాద్‌లో అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనంతరం ఆమెను అక్కడే వదిలి పోయారు. ఈ ఘటనను స్థానికులు శనివారం ఉదయం గుర్తించి జహీరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :