సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నీ కాదనీ సిపిఐ పార్టీ కి ఇవ్వడం వలన గెలిచే కాంగ్రెస్ టికెట్ నీ చేతులారా బి అర్ యస్ కి ఇచ్చినట్టు అవుతుంది,నియోజకవర్గంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది అధిష్టానం పునరాలోచన చేయాలి కొత్తగూడెం నియోజకవర్గం జనరల్ సీటు ఈ ఒక్క సీటు అయిన బీసీ కోటలో ఇవ్వాలి బీసీ సామాజికవర్గం ఓటు బ్యాంక్ ఏక్కవా కావున కాంగ్రెస్ పార్టీ కి ఇవ్వని పక్షాన ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పది సీట్లు నష్టపోయే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి సీటు కేటాయించని పక్షాన మండల పట్టణ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు అధిష్టానం పునరాలోచన చేయాలని చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు,కొత్తగూడెం నియోజకవర్గం జనరల్ సెక్రెటరీ గులాం మతిన్,బీసీ సెల్ నాయకులు పాంచాల నాగభూషణం,పట్టణ మైనార్టీ సెక్రెటరీ ఖాదర్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిపాక సత్యనారాయణ,మన్ సింగ్,మొద్దు శీను తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin