Monday, 27 July 2026 06:09:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహాత్మునికి ఘనంగా నివాళులర్పించిన అవుటుపల్లి రాంబాబు...

Date : 03 October 2023 10:00 AM Views : 307

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గాంధీ జయంతి సదర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ 154 వ జయంతి సందర్భంగా పూజ్య బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ ముత్యాల హనుమంతరావు పాల్గొన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ అవుటపల్లి రాంబాబు, ముత్యాల హనుమంతురావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన ఆశయాలను భావితరాలకు నేర్పడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన గౌరవమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల హనుమంతరావు, కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ అవుటపల్లి రాంబాబు,పార్టీ ముఖ్య నేతలు శ్రీ ఏర్రి భాస్కర్, శ్రీ యస్ కే అఫ్జల్, మరియు శ్రీ గిరి సురేష్ కుమార్ నివాళులు అర్పించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :