సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : జగన్నాధపురం గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు... లెప్రసి నిర్మూలించాలని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ ఆశా కార్యకర్తలు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి సర్వే చేయించి, రాగి మచ్చలు మరియు స్పర్శ లేని మచ్చని గుర్తించి, వారికి వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి అప్పయ్య గారు. పోరిక రవీంద్ర గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వ్యాధి సోకిన వారిని ఉంచకుండా వారితో మానసిక సౌర్యత్వం నింపి చికిత్స పొందే విధంగా ప్రోత్సహించాలని, శరీరంలో రాగి రంగు మచ్చలను..! గుర్తిస్తే అశుద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించగలరని తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. జగన్నాధపురం హై స్కూల్ హెచ్ఎం గారు. స్కూల్ టీచర్లు వైద్యాధికారి. మధుకర్ గారు. డిపి ఏమో. జయరాజు గారు. హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి. ఏఎన్ఎం రాజేశ్వరి. టీచర్ కవిత ఆశా కార్యకర్తలు. జ్యోతి. నాగమణి. నాగలక్ష్మి. గ్రామపంచాయతీ సిబ్బంది. గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin