సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లు ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్ తెలిపారు. పాలకవీడు మండలం సజ్జపురం గ్రామంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధుల నుండి మంజూరు అయిన రూ 4.00 లక్షల తో సీసీ రోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెన్నబోయిన నరసింహ,మాజీ ఎంపీటీసీ వల్లభరెడ్డి,మాజీ సర్పంచ్ చిన్న వల్లభరెడ్డి , నాగిరెడ్డి,గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin