సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాదులో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ ని కలిసి నేడు పలు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సంపేట బస్టాండ్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సమర్పించినట్లు అదే విధంగా నెక్కొండ బస్టాండ్ ఆవరణంలో సీసీ ఫ్లాట్ఫార్మ్ నిర్మించాలని కోరినట్లు తెలిపారు. మంత్రిని కలసిన వారిలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ రావు, పర్వతగిరి మాజీ జెడ్పీటీసీ సింగ్ లాల్ ఉన్నారు.
-----------------------
Admin