Sunday, 26 July 2026 10:03:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శివాలయ ప్రధాన అర్చకులు వెంకటయ్య కి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి...

Date : 05 June 2023 11:20 PM Views : 486

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మెల్లచేరువు మండల కేంద్రంలో నిన్న శివైక్యం చెందిన గ్రామ పురోహితులు మరియు శివాలయ మాజి అర్చకులు శ్రీ కొంకిపాక వెంకటేశ్వర శర్మ (వెంకటయ్య ) ఇంటికి వెళ్లి వారి చిత్ర పటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ..వెంకటయ్య లేని లోటు పూడ్చలేనిదని , ఆధ్యాత్మికముగా వారు ప్రజాలకు ఎంతో నేర్పించారని, వారి మార్గంలోనే అందరూ నడవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమములో ప్రజాప్రతినిధులు,నాయకులు,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :