సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల పరిధిలోని గత రెండు రోజుల నుంచి ట్రాక్టర్లు ఇసుక లారీలు సీజ్ చేశారు సోంపల్లి ,బుడ్డగూడెం ,సారపాక, తాళ్లగుమ్మూరు, మోతే ,ఉప్పు శాఖ తదితర ప్రాంతాల్లో ఉన్న ఇసుక ర్యాంపులు ఏరియాలో గోతులు తవ్వించారు అక్రమఇసుక రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ,చట్టరీత్యా చర్యలు చేపడతామని హెచ్చరించారు అక్రమ ఇసుక రవాణా జరిగితే బూర్గంపాడు పోలీస్ వారికి సమాచారం అందించాలని అటువంటి వారిపై తగిన చర్యలు చేపడతామన్న బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ తెలిపారు...
-----------------------
Admin