Monday, 27 July 2026 08:46:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులు బుద్ధి చెబుతారు... -BCWU జిల్లా కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్

Date : 24 July 2023 01:29 AM Views : 428

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా జిపి కార్మికులు 18 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులను చర్చలకు పిలవని రాష్ట్ర ప్రభుత్వ కఠిన వైఖరి సరైనది కాదని, చర్చల ద్వారా గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ అన్నారు. హుజూర్నగర్ ఎంపీడి ఓ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలో సుమారు 50వేల మంది సిబ్బంది స్వీపర్లుగా, పారిశుద్ధ్య కార్మికులుగా, పంపు ఆపరేటర్లుగా, ఎలక్ట్రిషన్లుగా, డ్రైవర్లుగా, కారోబార్లుగా, బిల్లు కలెక్టర్ లుగా వివిధ కేటగిరిలో పనిచేస్తున్నారాని వీరికి నెలకు 8500/- జీతంతో రాష్ట్రప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుందని కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయక ప్రజల శ్రేయస్సు కోసం చెమటోడ్చిన జిపి కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: