సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం గంగులగూడెం గ్రామంలో వంకా.వారి వివాహంకు హాజరు అయ్యి నూతన వధువరులకు నూతన వస్త్రాలు సమర్పించి "వంకా ప్రశాంత్ -శిరీష"లను నిండు మనసుతో ఆశీర్వదించినరు, ఈ కార్యక్రమంలో యువ రాజకీయ నాయకురాలు సోయం.రమ్య వంకా.వీరభద్రరావు-సరస్వతి , వంకా.మాణికామ్మ తధితరులు పల్గొన్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుడిపాడు గ్రామంలో సామాజిక సేవ కార్యకర్త ఆదివాసీ యువ నాయకులు అరేమ్.ప్రశాంత్ కొన్ని రోజులు క్రీతం రంపచోవవరం మారేడుమిల్లి ఘాట్ వద్ద ప్రమదశత్తు బైక్ స్కిడ్ అయ్యీ పడటం గాయాలు అయ్యీ తన ఇల్లు గుడిపాడు గ్రామం లో విశ్రాంతి తిసుకుంటున్నా అరేమ్.ప్రశాంత్ ను పరమర్శించి, ధైర్యం చెపుతు ప్రమాదంకు గల కారణాలు తెలుసుకుంటున్నారు, వారితోపాటు చేప, జోగారావు అశ్వారావుపేట నియోజిక వర్గ యువ నాయకులు వాడే.వీరాస్వామి తధితరులు పల్గొన్నారు...
-----------------------
Admin