Monday, 27 July 2026 02:38:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తంగేడుకుంట గ్రామంలో ఘనంగా 74 వ గణతంత్ర దినోత్సవం ...

Date : 26 January 2023 11:31 PM Views : 542

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం తంగేడుకుంట గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు స్కూల్ కమిటీ చైర్మన్ రమేష్ బాబు అధ్యక్షతన 74 వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖుల యొక్క చిత్రపటాలకు పూలమాలలు వేసి మువ్వెన్నల జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. అలాగే రమేష్ బాబు మరియు ఉపాధ్యయులు మాట్లాడుతూ మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మరియు గణతంత్రాన్ని తెచ్చిన ప్రముఖుల యొక్క త్యాగాలను విద్యార్థులు కు వివరించడం జరిగింది. అదేవిదంగా ఈ సారి పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఎవరైతే ప్రథమ, ధ్వితీయ, తృతీయ స్థానాలలో మార్కులు సాధిస్తారో వారికీ గ్రామ సర్పంచ్ అభిదాభాను&రఫీ ఖాన్- 5116, రమేష్ బాబు- 3116, అస్లాం ఖాన్ -1116, జయసింహా -1116, మధు- 1116,మద్దకవారిపల్లి సుధాకర్ -1116,సూర్యం రెడ్డి -1116, లక్ష్మిపతి రెడ్డి -1116,ఆటో వెంకటరమణ -1116, చింతా మూర్తి -1116 చొప్పున ప్రథమ స్థానం సాధించిన వారికీ -6500 ధ్వితీయ స్థానం -5500 తృతీయ స్థానం -4500 రూపాయలు ను ప్రోత్సహక బహుమతి గా ఇస్తామని చెప్పారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :