సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోల్ రెడ్డిపాలెం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో 4-5-2023 సాయంత్రం నాలుగు గంటలకు జరిగే శ్రీనివాస కళ్యాణానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆహ్వాన పత్రిక ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, దారం కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin