Sunday, 26 July 2026 04:53:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న జారే ఆదినారాయణ...

Date : 08 November 2023 03:25 AM Views : 340

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చండ్రుగొండ మండల కేంద్రంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జారే ఆదినారాయణ కి సీటు వచ్చిన సందర్భంగా ఆర్కే ఆఫీస్ వద్ద నుండి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పార్టీ యువజన యూత్ నాయకులు మరియు అభిమానులు భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి ప్రధాన సెంటర్లో మేళ్ల తాళాలతో టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు అదేవిధంగా కార్యకర్తలు ఆదినారాయణకి అభినందనలు తెలియజేసి సంతోషం వ్యక్తం చేసినారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ జై రేవంత్ రెడ్డి జై పొంగులేటి శ్రీనివాస్ అన్న జై జారే ఆదినారాయణ అంటూ చేతి గుర్తుకే మన ఓటు అంటూ నినాదలు చేస్తూ భారీగా ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :