సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ సేవలు నియోజకవర్గంలోని ప్రజల కోసం కష్టపడుతూ వారిలో ధైర్యాన్ని నింపుతూ నేనున్నాను అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన నాయకుడు మన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అంటున్న రాజకీయ విశ్లేషకులు మేధావులు. అన్నా అంటూ సాయం కోసము ఎవరు వచ్చినా నేనున్నాను అంటూ భరోసా కల్పించిన ప్రజా నాయకుడు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అంటూ ప్రజలు కొనియాడుతున్నారు. ఈరోజు ఎర్రగొండపాలెం లో ప్రభుత్వ వైద్యశాలలో పర్యటించి రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారికి నేనున్నాను అంటూ భరోసా కల్పించిన నాయకుడు తాటిపర్తి చంద్రశేఖర్ ఆ పలకరింపులు ప్రేమ ఆప్యాయత లు మనసుతో చూచి మంచితనం మానవత్వం ఉన్న మంచోడికి మార్కులు ఎందుకు నేను సైతం కార్యకర్తల కోసం అంటు అండగా ఉంటున్న తాడిపత్రి చంద్రశేఖర్ అన్న నిజంగా మంచోడే. కుట్ర రచనలు తెలియని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే కలుపుగోలుతనం మీకే సొంతం అన్నా అంటున్న ప్రజలు. చిన్న పెద్ద తేడా లేకుండా పిలిస్తే పలికే నాయకుడు చంద్రశేఖర్ అన్న నియోజకవర్గ ప్రజల కోసం మీరు పడుతున్న తపన కష్టం వృధాగా పోదన్నా నియోజకవర్గంలోని ప్రజల కోసం మీరు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ కొలది కాలములోనే ప్రభుత్వ లోటు లోపాలను ఎత్తిచూపుతూ జగనన్నకు తోడుగా ఉంటున్న మీకు నియోజకవర్గం ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అన్న .
-----------------------
Admin