సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : దుండగులు యత్నించి ఖాళీ చేతులతో పారిపోయారు, బైక్ పై వెళ్తున్న దుండగులు ఆటోలో వెళుతున్న మెడలో నుంచి చైన్ లాగేందుకు ప్రయత్నించగా గొలుసు తెగి ఆమె ఒడిలో పడింది ఈ ఘటన రాజంపేట మండలం అరగొండ హై స్కూల్ వద్ద గురువారం జరిగింది సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు ఈ విషయంలో భిక్కనూరు సిఐ సంపత్ మాట్లాడుతూ యూనికాన్ బైక్ పై ఉన్న వ్యక్తులను ఎవరైనా గుర్తిస్తే 8712686153 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి అన్నారు...
-----------------------
Admin