Monday, 27 July 2026 11:41:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఘర్ ఛలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు...

Date : 04 February 2024 12:14 PM Views : 347

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గావు చలో ఘర్ చలో అభియాన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరోసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు దళిత మోర్ఛ పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం సీనియర్ నాయకులు కలిగోట గంగాధర్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్ కలిగోట ప్రశాంత్ కిరణ్ కార్తీక్ సింగ్ రాజ్ కుమార్ ఉదయ్ గౌడ్ ఖందేశ్ ప్రశాంత్ పల్లె శ్రీను రాము పీర్ సింగ్ తూర్పు రాజు మహిళ నాయకులు స్వభావిక గౌడ్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: