Monday, 27 July 2026 12:34:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు...

Date : 28 July 2023 01:09 AM Views : 476

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం పేరాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్న తరుణం వెలుగులోకి వచ్చింది పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు స్థానిక ఎంపీటీసీలు వేముల భారతి సత్యవరపు తిరుమల పాఠశాలను సందర్శించగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వారికి వివరించారు. పాఠశాల పరిసరాలు ఏమాత్రం శుభ్రంగా ఉండడం లేదని తినే ఆహారంలో సైతం పురుగులు ఉండడంతో ఆందోళనకు గురవుతున్నామని దోమల తో కనీసం పడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉందని పిల్లలు వా పోయారు వారి మాటలు విన్న ప్రజాప్రతినిధులు వెంటనే పరిసరాలను పరివేక్షించగా కుళ్లిపోయిన కూరగాయలతో వంట గదులు దర్శనమిచ్చాయి నాసిరకము కూరగాలతో కనీస శుభ్రత లేకుండా పిల్లలను ఇబ్బంది పెడుతూ మరోపక్క వారికీ మరుదొడ్ల విషయం లో కూడా శుభ్రత కనిపించక పోవడం నిజంగా వారిపై ప్రభుత్వం మరియు కాంట్రాక్టర్ లు చూపిస్తున్న వివక్ష అని వారు అన్నారు.అసలే ఓ పక్క వర్ష కాలం కావడం తో అనేక రకాల వ్యాధులు రావడానికి ఈ పాఠశాల వాతావరణం పుస్కలంగా తొడవుతుందని అక్కడ చదువుకొనే విద్యార్థిని అరవతరగతి ఆశశ్రీ తల్లిదండ్రులు బయపడి టీసీ తీసుకోని వెళ్లిపోవడం కొసమెరుగు ఇక నైనా విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నాం అనే చెప్పుకొనే తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలై ప్రత్యేక శ్రద్ద వహించి పిల్లలు ఉజ్వల భవిషత్తు కు తొడ్పాడాల్సిన బాధ్యత ఉందని వారు అన్నారు. ఈ పర్యవేక్షణ లో ఎంపీటీసీ లతో పాటు కాంగ్రెస్ యస్ సి సెల్ మహిళా నాయకులు, మరియమ్మ, రమాదేవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :