సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం సున్నంపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించి కర్ణాటక వైపు నుండి వస్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేసి వారి వద్ద ఉన్న 384 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే.గోపి తెలిపారు.ముద్దాయిలు ఒకరు ఇనగలూరు గ్రామానికి చెందినవారు మరొకరు మిట్టపల్లి గ్రామానికి చెందినవారు. ముద్దాయిలను రిమాండ్ కు తరలించడం జరిగింది.
-----------------------
Admin