Sunday, 26 July 2026 03:41:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు... ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం...

Date : 22 January 2025 10:50 AM Views : 799

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ మండలం, అవంతిపురం గ్రామము నందు గత రెండు సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాను.ట్రాక్టర్, ట్రాలీ ట్యాంకర్ రిజిస్ట్రేషన్ కు డబ్బులు డ్రా చేశాననే విషయం నిరాధార ఆరోపణ. గ్రామ పంచాయతీ పరిధి మొత్తం 628 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి ఉన్నది. 2015-16 రివిజన్ రికార్డ్ ప్రకారం మాత్రమే రికార్డు మైంటైన్ చేయడం జరుగుతుంది. నేను రికార్డు మార్చుటకు గాని, జననం & మరణ ధృవీకరణ పత్రాలు, మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఇవ్వడానికి గాని డబ్బులు తీసుకుంటున్నాను అనే దానిలో ఎటువంటి వాస్తవం లేదు నేను ఎలాంటిఅవకతవకలకు కూడా పాల్పడలేదు. అవంతిపురం గ్రామపంచాయతీ పరిధిలో నేను వచ్చిన తర్వాత ఎలాంటి కొత్త లేఔట్స్ జరగలేదు. అని నాపై వారు ఇచ్చిన కంప్లైంట్ గాని, వారు చేసిన ఆరోపణలు గాని వాస్తవాలు కాదు. అవంతిపురం మాజీ MPTC భర్త సురేష్, నేను విదులలో చేరినప్పటి నుండి తను చెప్పినట్లుగా వ్యవహరించడం లేదని మరియు తన స్వంత ఖాళీ భూములను రికార్డులలో నమోదుచేయలేదని నన్ను వ్యక్తిగతంగా, మానసికంగా వేధిస్తున్నాడు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ నుండి తను చెప్పినట్లుగా నడుచుకోవాలని,గ్రామపంచాయితీ నిధుల నుండి తనకు వర్క్ లు ఇవ్వాలని లేనిచో గ్రామప్రజలతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు చేయించి, నన్ను సస్పెండ్ చేపిస్తానని, ఇక్కడి నుండి దూర ప్రాంతాలకు బదిలీ చేయిస్తానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు , నాయొక్క మనోభావాలు దెబ్బతినే విదంగా తన అనుచరులతో వాట్సాప్ గ్రూప్ లో నేను ఒక మహిళా ఉద్యోగినని చూడకుండా నాపై పోస్టులు అవమానకరంగా పెట్టించి, నన్ను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. కాని నేను ఈరోజు వరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. కావున నా పై అధికారుల ఎలాంటి విచారాణకైనా నేను సిద్ధంగా ఉన్నాను. అని పంచాయతీ కార్యదర్శి గాయత్రి తెలిపారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :