Sunday, 26 July 2026 09:56:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ 13వ వార్డులో ముగ్గుల పోటీలు...

Date : 14 January 2024 05:58 AM Views : 528

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరం అనిత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ శాసన సభ్యురాలు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి విచ్చేశారు. అనంతరం మహిళలు వేసిన ముగ్గులను తిలకించి ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని,అవి పూర్తిగా అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి 50 లక్షల మంది అప్లికేషన్స్ వచ్చాయి వాటిని కంప్యూటరైజుడు చేసి త్వరలోనే అర్హులైన అందరికి ఈ ఆరు గ్యారెంటీలను, హుజూర్ నగర్ నియోజకవర్గానికి మరియు కోదాడ నియోజకవర్గానికి వచ్చే విధంగా మేము బాధ్యతలు తీసుకుంటామని తెలియజేస్తూ, గత ప్రభుత్వం ప్రజలందరినీ భయభ్రాంతులను కల్పించిన గత విధానాలను పక్కన పెట్టేసి నూతనంగా ఒక డెమోక్రసీ అనే పాలన ఎలా ఉండాలి అనే ఏకైక ఉద్దేశంతో అందరికీ పాలన అందించాలని మేము ముందుకు వచ్చామన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :