Monday, 27 July 2026 12:46:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బ్రాహ్మణ పల్లె శ్రీనివాస కళ్యాణమండపం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు...

Date : 09 March 2023 03:14 AM Views : 642

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి కేంద్రంలో బ్రాహ్మణ పల్లె శ్రీనివాస కళ్యాణమండపం లో అందుల అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు వైసిపి నాయకురాలు 8 వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ సాయి గీతా వైసీపీ నాయకురాలు మరియు మెప్మా అధ్యక్షురాలు సాయి లీల కడప కోఆర్డినేటర్ అయిన వెంకటరమణ సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ సూర్యనారాయణ కోఆర్డినేటర్ నంజప్ప మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీనారాయణమ్మ రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు హరినాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :