సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణ గాంధీనగర్ కాలనీ టిఆర్ఎస్ నాయకుడు కట్టెల వేణు మాతృమూర్తి దశదినకర్మ కార్యక్రమానికి కేశంపేట ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ హాజరయ్యారు. గాంధీనగర్ కాలనీలోని వేణు స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు చెంది మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin