సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : బోనకల్లు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను వారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిశీలించడం జరిగింది అనంతరం ఏర్పాటుచేసిన ప్రత్యేక పత్రిక సమావేశాల్లో పాల్గొని వారు మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలకు ఎకరాకు పదివేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని ప్రకటన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు మంత్రులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin