సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాదులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం బిజెపి అసెంబ్లీ అభ్యర్థిగా న్యాయవాది కాసాని రమేష్ దరఖాస్తును సమర్పించారు.. న్యాయవాదిగా గత 14 సంవత్సరాలుగా వృత్తిలో క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా రెండుసార్లు సంయుక్త కార్యదర్శిగా అఖిలభారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ గా వివిధ పదవులలో సేవ చేసే అవకాశం అనుభవం తో పాటు పార్టీ తలపెట్టిన అనేక కార్యక్రమాలలో పాల్గొని తన వంతు కృషి చేశానని పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని తెలియచేశారు....
-----------------------
Admin