సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం లో కరెంట్ షాక్ కి గురి అయ్యాడు... సర్కార్ టీవీ న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్ర పురం గ్రామానికి చెందిన నరేష్ 30 సంవత్సరాలు గల వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కరెంట్ షాక్ గురయ్యాడు వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ డోర్ తీస్తున్న సమయంలో కరెంట్ సరఫరా అయ్యి ప్రమాదానికి గురయ్యాడు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-----------------------
Admin