సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వాక్యాలు చేసిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాజీ ఎంపీ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని శనివారం భారతీయ జనత యువత జిల్లా నాయకులు కామారెడ్డిలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రభాకర్ గడ్డం మీది నరేష్ పట్టణ అధ్యక్షుడు రాజేష్ కన్వీనర్ భారత్ కార్యదర్శి జంగం సాయి రాజగోపాల్ అరుణ్ వినయ్ ఉన్నారు
-----------------------
Reporter