సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్ను దసరా సందర్భంగా ప్రారంభం చేసిన ఎస్ఐ రాజకుమార్, అదన్నపు ఎస్సై నాగ భిక్షం, వారి పోలీసు సిబ్బంది , పూజా కార్యక్రమాలు,నిర్వహించి నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు ఎలక్ట్రానిక్ మీడియా & ప్రింట్ మీడియా వారు పాల్గొన్నారు...
-----------------------
Admin