Monday, 27 July 2026 07:38:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

Date : 24 September 2025 03:21 PM Views : 257

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ చెన్నారావుపేట చెన్నారావుపేట బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ మండల పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు, నాయకులు,కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారుమార్పులో భాగంగా నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా దొంతి మాధవ రెడ్డి ని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి అదో గతిపాలైంది బీఆర్ఎస్ పార్టీ కెసిఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యునిగా నేను స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీలు, సర్పంచులు మరియు జెడ్పిటిసిలు గెలిపించుకోవడంతో పాటు చెన్నారావుపేట మండల సమగ్ర అభివృద్ధికి ఒక విజన్ తో ప్రణాళిక బద్ధంగా పనిచేసినాము మండలంలోని అనేక గిరిజన తండాలకు గ్రామాలకు బిటి రోడ్లు, సి సిరోడ్డు,రైతువేదికలు, హెల్త్ సబ్ సెంటర్స్ లాంటి సౌకర్యలు కల్పించడంతో పాటు గ్రామాల మౌలిక వసతులను అభివృద్ధి చేసినాము ప్రత్యేక నిధులతో చేన్నా రావుపేట మండలంలో బ్రిడ్జిలను చెక్ డ్యాములను డబుల్ రోడ్లను,సెంట్రల్ లైటింగ్ మంజూరు చేసినాము మండల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవతో ఎస్ డి ఎఫ్ నిధుల తీసుకువస్తే ,గెలిచిన ఎమ్మెల్యే వాటిని రద్దు చేసిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నర్సంపేట నియోజకవర్గం లో దాడులు ,దౌర్జన్యాలు కబ్జాలు, కమిషన్లు కేసులు,కార్ల కాన్వాయ్ తప్ప అభివృద్ధి శూన్యం రైతులకు 50% సబ్సిడీ పైన వ్యవసాయ పరికరాలను అందించే పథకం తీసుకువస్తే నా పైన కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టారు నేను తీసుకువచ్చిన నిధులతోనే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నది ఆ నిధులతోనే కొత్త జీవోలు తీసుకువస్తున్నారు రైతులకు యూరియాను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందీ యూరియా బస్తాలు కోసం చిన్నపిల్లాలు ,మహిళలు,రైతులను నెలల తరబడి క్యూలైన్లో నిలబెట్టినారు రైతులకు యూరియా సరిపడ అందక పంటల దిగుబడి కోల్పోయారు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల వరకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేసి చేన్నారావుపేట మండల పై గులాబీ జెండా ఎగరవేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్టేట్ మాజీ డైరెక్టర్, మండల పార్టీ అధ్యక్షుడు.మాజీ ఎంపీపీ మాజీ జెడ్పిటిసి పిఎసిఎస్ చైర్మన్లు,డైరెక్టర్లు, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు,ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శిలు, మండల.ఉపాధ్యక్షులు,యూత్ నాయకులు,మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు.గ్రామ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :