సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : బుక్కపట్నం మండలం పి.కొత్తకోట రైతు భరోసా కేంద్రంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబడినది. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులు ప్రభుత్వం నుంచి వచ్చే రైతులు పథకాలు 0 వడ్డీ పథకం ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ పంట నమోదు పండ్ల తోటలో పెంపకం కూరగాయలు పెంపకం ఎరువులు విత్తనాలు పై వివరించడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి ,మండల వ్యవసాయ అగ్రి చైర్మన్ కేశవ రఘురాం నాగరాజు , ఏ ఓ సూర్యనారాయణ రైతులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin