సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కి నోట్ బుక్ అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నోట్ బుక్ అందజేసే ఆలోచన చాలా అద్భుతంగా ఉంది నన్ను కలవటానికి వచ్చే కార్యకర్తలు అభిమానులు శాలువాలు బొకేలు కాకుండా నోట్ బుక్ లతో రావాలని ఈ ఆలోచన చాలా మంచిగా ఉందని తెలియజేశారు....
-----------------------
Admin