Sunday, 26 July 2026 01:23:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఓబుల దేవర చెరువు శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విజయకేతనం ...

Date : 07 May 2023 01:02 AM Views : 937

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువులో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఓ.డి చెరువు శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా స్థాయిలో యం.అరుణ్ కుమార్ 586, యస్.ఫర్జానా 580, సి. షమీం తాజ్ 577, పి.సిందూర 575, జె.లిఖిత 563, బి.లోహిత 563, అత్యధిక మార్కులు సాధించారు. 550 పైన 9మంది, 500 పైన 18 మంది, 450 పైన 30 మంది, 400 పైన 42 మంది విద్యార్థినీ విద్యార్థులు మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కే.మస్తాన్ మాట్లాడుతూ ఈ విజయానికి కారణం అయిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో67 మందికి గాను సి ఎం ప్రవీణ్ కుమార్ 583 మార్కులు, పి మా ఇష్టం. ఇస్తాతన్577 మార్కులు, ఎస్ హారిత573 మార్కులు, ఆర్ భరత్ నాయక్ 570 మార్కులు, 500 మార్కులు పైకి 30 మంది ఉత్తీర్ణులైనారు మిగతావారు కూడా ఉత్తీనులయ్యారని కరస్పాండెడ్ ఎం. ఫక్రుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఎం ఫక్రుద్దీన్ మాట్లాడుతూ ఈ విజయానికి కారణం అయిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రుల కు యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని 6 జిల్లా పరిషత్ హై స్కూలు నందు 0 మండల విద్యాధికారి ఖాదర్ వలీ భాష తెలిపిన వివరాల మేరకు ఒడిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 118 పరీక్ష రాయగా 34 మంది ఉత్తీర్ణులయ్యారు. తంగేడు కుoట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 36 మంది విద్యార్థులకు 14 మంది పాసయ్యారు. మిట్టపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 57 మంది విద్యార్థులకు 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కొండకమర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంద మంది విద్యార్థులు పరీక్ష రాయగా 29 మంది పాసయ్యారు. గౌనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 102 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 27 మంది విద్యార్థులు పాస్, టీ కుంట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 38 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 21 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: