Sunday, 26 July 2026 01:36:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోరాటం ద్వారా తాము చేసే హమాలి పనులను తాము సాధించుకున్న సిమెంట్ హమాలీ కార్మికులు

Date : 17 November 2025 07:26 PM Views : 256

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గత 20 రోజులుగా నర్సంపేట డివిజన్ అంబుజా, ఎసిసి, సురక్ష సిమెంట్ నర్సంపేట డివిజన్ డీలర్ల వద్ద పనిచేయుచున్న హమాలీ కార్మికులకు,యజమానులకు మధ్య పని విధానంలో వచ్చిన సమన్వయ లోపం కారణంగా గత కొన్ని సంవత్సరములుగా పనిచేయుచున్న హమాలీ కార్మికులను వద్దని నూతనంగా డీలర్ షిప్ తీసుకున్న సాగర్ రెడ్డి గారు బీహార్ లేబర్ తో పని చేయించుకుంటానని ఆలోచన ఉన్నందున మా హమాలీ పనులను మేమే చేసుకుంటామని గత 20 రోజులుగా హమాలీ కార్మికులు ఏఐఎఫ్టియు (న్యూ) అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేయగా ఈరోజు కార్మిక సంఘ నాయకులు, కార్మికులు మరియు డివిజన్ డీలర్ సాగర్ రెడ్డి గారు. గోదం యజమాని చంద్రశేఖర్ సేటు గారు, మరియు మోతే జైపాల్ రెడ్డి గారల సమక్షంలో పని విధానం గురించి చర్చలు జరిగి గత కొన్ని సంవత్సరములుగా సిమెంట్ డీలర్ వద్ద పనిచేయుచున్న హమాలీ కార్మికులు యధావిధిగా గతం నుండి పనిచేసిన హమాలీ కార్మికులే పనులు చేయాలని, డీలర్ షిప్ యజమానికి పనులకు ఎలాంటి ఆటంకం జరగకుండా హామాలి కార్మికులు పనులు చేయాలని ఒప్పందం చేసుకోవడం జరిగినది.నర్సంపేట డీలర్ సాగర్ రెడ్డి గారికి హమాలీ కార్మిక సంఘం ఏఐఎఫ్టియు (న్యూ) హమాలీ కార్మికులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.ఈ చర్చలలో కార్మిక సంఘం ఏఐఎఫ్టీయూ (న్యూ) రాష్ట్ర అధ్యక్షులు మోడెమ్ మల్లేశం, హమాలీ ముఠా పెద్దమనిషి సంఘం పట్టణ కార్యదర్శి మెరుగు జనార్ధన్, సిమెంట్ నర్సంపేట డివిజన్ డీలర్ సాగర్ రెడ్డి, గోదాం యజమాని చంద్రశేఖర్ సెట్, మోతే జైపాల్ రెడ్డి గారు మరియు హమాలీ కార్మికులు ఇప్ప బాబు, ఐలయ్య కుమారస్వామి, రమేష్, రణధీర్, మధు, కడారి సదయ్య, ఆరేల్లి యాకయ్య, జెట్టిగట్టయ్య, వాసం యాకన్న, పులుసం శ్రావణ్, నాలం సతీష్, తోగరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: