Sunday, 26 July 2026 01:17:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాతృభూమి కోసం జీవించడమే నిజమైన నివాళి...

Date : 15 August 2023 02:28 AM Views : 309

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు : మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన సమర యోధులను స్మరించుకుంటూ జీవితంలోని ప్రతీ రోజు ,ప్రతి క్షణం, శరీరంలోని ప్రతి అణువు మాతృభూమి కోసం జీవించడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి గ్రామ సర్పంచ్ శివశంకర్ రెడ్డి సి ఎల్ ఆర్ సి శారద సాంకేతిక సహాయకులు రాజారెడ్డి ఏపీ డి సహాయకులు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు.ఓబులదేవర చెరువు మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ నారప్పగారిపల్లి గ్రామంలో నాదేశం_నామట్టి నేల తల్లికి నమస్కారం, వీరులకు వందనం వేడుకలను సోమవారం ప్రారంభించారు వారు మాట్లాడుతూఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం కృషి చేసిన మహానుభావులు, స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకునేందుకు ఈ ఆజాదీకా అమృత మహోత్సవ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము.పిడికిలి మట్టి లేదా మట్టి దీపంతో పంచ్ ప్రాణ్ ప్రతిష్ట చేసి 75 చెట్లతో అమృత వాటికను సృష్టించాలి, దేశంలో ఉన్న వీరులను, స్వాతంత్ర్య సమరయోధులను, వారి కుటుంబాలను గౌరవించుకుంటా. జాతీయ జెండాను ఆవిష్కరించారు . గ్రామాల నుండి సేకరించే మట్టిని ఢిల్లీ కి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో ముగింపుఉత్సవాల్లో మట్టిని చేరుస్తారన్నారు. ఈ ఉత్సవాల్లో మన పంచాయతీ నుండి యువత మహిళలు పెద్దఎత్తునపాల్గొన్నారు.నారప్ప గారి పల్లి ప్రాధమిక పాఠశాల కేంద్రం లో ఆవరణలో మొక్కలు నాటారు.కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాసులు నాయకులు చెన్నారెడ్డి, రమణ ,వరదారెడ్డి, నంజిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది అగ్రికల్చర్ అసిస్టెంట్ సుధాకర్, దిలీప్, నరేంద్ర ,రామచంద్ర, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వాలంటీర్లు , వెలుగు సిబ్బంది , మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: