సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : చిట్యాల మండలం, జూకల్ గ్రామ మాజీ ఎంపీటీసీ జంబుల తిరుపతి మరియు వారి తనయుడు శ్రీకాంత్ నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఈ రోజు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు... వారి వెంట మండల పార్టీ ప్రెసిడెంట్ అల్లం రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్, మాజీ సర్పంచ్ మహేందర్ మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Reporter