Monday, 27 July 2026 08:46:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తాగుబోతుల అడ్డగా మారిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల...

Date : 20 September 2022 04:06 PM Views : 960

సర్కార్ టీవీ న్యూస్ / కోహెడ జిల్లా : హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ కొహెడా జిల్లా పరిషత్ పాఠశాలలో దాతలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గుర్తుతెలి యని దుండగులు ఆదివారం రాత్రి అపహరించుకుపోయారు. సాయంత్రం వేళల్లో తాగుబోతులు పాఠశాల ఆట స్థలంలోనికి వచ్చి మద్యం సేవిస్తున్నారని, ఖాలీ సిసాలు అందులో వేస్తున్నారని స్థానిక ఉపాధ్యాయులు గ్రామస్తులకు ఫిర్యాదు చేయడంతో ఓ దాత ముందుకు వచ్చి ఖరీదైన 16 సీసీ కెమెరాలను పాఠశాల చుట్టు, లోపల ఏర్పాటు చేయించాడు. పవర్ లేకున్నా పని చేసే ఖరీదైన కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు పాఠశాల బయట ఉన్న 7 కెమెరాలను అపహరించు కుపోయారు.సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యా యుడు దన్నే రాజు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి హయత్ నగర్ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :