సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కల్లూర్ మండలం పుల్లయ్యబంజర్ గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్వాంగురాలు పై లైంగిక వేదింపులకు పాల్పడుతున్న వ్యక్తి. కుటుంబ సభ్యుల సహకరంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన దివ్వాంగురాలు. లైంగిక వేదింపులకు పాల్పడుతున్న పటాపంచెల నరేంద్ర(36) పై సెక్షన్ 354 కింద కేస్ నమోదు చేసిన కల్లూర్ పోలీస్...
-----------------------
Admin