Sunday, 26 July 2026 08:12:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యం...

Date : 07 January 2025 03:37 AM Views : 461

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలోని సోమవారం ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ నందు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మెప్మా సంస్థ మంజూరు చేసిన స్వయం సహాయక సంఘం దుర్గా దేవి క్యాంటీన్ ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి .. మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ నాయకులు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలిచిన వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రారంభించారు అని అన్నారు..మహిళలు తమసొంతవ్యాపారాలనుప్రారంభించేందుకు మరియు ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అని అన్నారు. ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళ ల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు అని అన్నారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దిరావత్ స్కైలాబ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలు మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ మిర్యాలగూడ పట్టణ కౌన్సిలర్లు కార్యకర్తలు ఇంద్ర శక్తి క్యాంటీన్ సభ్యులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: